Over 597 Vacant Positions in Group-I and Group-II Services to be Filled by APPSC

Amaravati: Andhra Pradesh's government has given the green light to fill 597 open positions within Group-I and Group-II services. The task of recruiting for these roles falls to the Andhra Pradesh Public Service Commission (APPSC). Among these openings, 89 belong to Group-I, while the remaining 508 are part of Group-II. The official directive from Principal Secretary Chiranjeevi Choudhary empowers the APPSC to manage recruitment on a departmental and role-specific basis, aimed at addressing staffing gaps across various government departments.

The upcoming appointments for Group-I services will include positions like Deputy Collectors, Assistant Commissioners (Sales Tax), and Sub-Divisional Police Officers. Simultaneously, Group-II services are expected to bring in new personnel for roles such as Assistant Section Officers, Deputy Tehsildars, and Excise Sub-Inspectors, among others.

Telugu Version

A.P.P.S.C ద్వారా గ్రూప్-1, గ్రూప్-2లో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలు, సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు...........ఆర్థిక శాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-1 లో 89 , గ్రూప్-2లో 508 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-1 విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్ , D.S.P, సహాయ ఆడిట్ అధికారి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, డిప్యూటీ కలెక్టర్ , R.T.O పోస్టులు........గ్రూప్- 2 విభాగంలో రాష్ట్ర సచివాలయంలో సహాయ సెక్షన్ అధికారులు, రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్లు, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి. కొత్త జిల్లాలు, జోన్లు, రోస్టర్ పాయింట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా ప్రభుత్వ శాఖలు A.P.P.S.C కి అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens