ఓటీటీలోకి రానున్న హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ – తెలుగులోనూ చూడొచ్చు!
ఇటీవల హాలీవుడ్ సినిమాలు తెలుగు మార్కెట్‌లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు తెలుగు స్టార్ హీరోల వాయిస్ ఓవర్‌తో విడుదల చేస్తున్నారు. అలాంటి ఓ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
హాలీవుడ్ సినిమాలకు తెలుగు మార్కెట్ పెరుగుతోంది!