Next Three Days Heavy Rains in Telangana

Telangana is facing another threat of rain. Hyderabad Meteorological Department recently released the state weather report. It said that there is a chance of rain in the state for the next three days. Accordingly the details are as follows. Low pressure over East Vidarbha and surrounding areas yesterday is continuing over East Vidarbha and surrounding areas today. The circulation associated with this depression extends up to 7.6 km above mean sea level and has a slight southwesterly curve towards the height.

Due to this effect, light to moderate rains are likely to occur in many places in Telangana state today. Tomorrow, light to moderate rains are likely at some places. Heavy rains are likely to occur here and there in Telangana state today. Also, there is a chance of moderate rains in some places and heavy rains in some places across the state tomorrow and Ellundi as well, officials of the Hyderabad Meteorological Center have revealed.

Telugu Version

తెలంగాణకు మరో వాన ముప్పు పొంచి ఉంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిన్న తూర్పు విదర్భ, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు తూర్పు విదర్భ, పరిసర ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతిదిశ వైపుగా వంపు తిరిగి ఉంది.

దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens