News for Halim lovers Halim who has become more beloved

Haleem is remembered before the month of Ramadan. This mouth-watering dish is loved by people from all walks of life. However, the effect of increased prices of essential commodities has hit Halim this year. With the increase in essentials...the reason is the increase in the prices of meat and essentials...this year the prices of haleem have increased...in the past the price of 400 grams of haleeme was 250 rupees..but this time the prices have been increased from 260 to 300 rupees.

 In this month, apart from Muslims, people from all walks of life enjoy Haleem. For the past three years, the corona epidemic has had a severe impact on the sales of haleem. As a result, the managers of the haleem centers did not prepare haleem in full. Managers are expecting that sales of Halim will go strong as there is no effect of Corona at present.

Telugu version

రంజాన్‌ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడింది. పెరిగిన నిత్యావసరాలతో…మాంసం, నిత్యావసరాల ధరలు పెరగడమే కారణం…ఈ సంవత్సరం హలీం ధరలు పెరిగిపోయాయి…గతంలో 400 గ్రాముల హలీం ధర 250 రూపాయలు ఉండగా.. ఈ సారి మాత్రం 260 నుంచి 300 వరకు రేట్లు పెంచేశారు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పిస్తా హౌస్ కూడా తన రుచులతో హలీం అమ్మకాలకు సిద్ధంగా ఉంది.

 ఈ మాసంలో ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా హలీంను ఆరిగిస్తారు. గడచిన మూడేళ్లుగా కరోనా మహమ్మారి హలీం విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో హలీం కేంద్రాల నిర్వాహకులు పూర్తి స్థాయిలో హలీంను తయారు చేయలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో హలీం విక్రయాలు జోరుగా సాగుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens