It is very important to wear a helmet while riding a two wheeler. This not only saves you, but also avoids traffic challans in many cases. It is rare for the traffic police to stop even a person wearing a helmet. But just wearing a helmet is not enough. Certain rules regarding helmets also apply. So there is a challan on any type of helmet. If we go into the details of what kind of helmet is worn...
Wear a helmet like this
- As per rules..helmet should be made of strong material. It should be properly shaped to protect the person's head in the event of an accident.
- Helmet must be properly worn on the driver's head. Its strap should also be tied. That means just wearing a helmet is not enough. According to the rules your helmet.. 1. The weight of the helmet should be up to 1.2 kg. 2. High quality of helmet, its minimum thickness should be 20-25 mm.
- According to the Ministry of Road Transport, Highways, all helmets must have the ISI mark. Wearing and selling helmets without ISI mark is a legal offence.
- A transparent eye cover should be used in the helmet.
- It is also very important that the helmet is BIS certified.
- If you are caught using an illegal helmet, neglecting to follow any instructions.. your helmet will be confiscated.
Telugu Version
టూవీలర్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని రక్షించడమే కాకుండా, చాలా సందర్భాలలో ట్రాఫిక్ చలాన్లను నివారిస్తుంది. సాధారణంగా హెల్మెట్ ధరించిన వ్యక్తిని కూడా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోవడం చాలా అరుదు. అయితే కేవలం హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు. హెల్మెట్లకు సంబంధించిన కొన్ని నియమాలు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఏ రకమైన హెల్మెట్పై చలాన్ ఉంటుంది. ఎలాంటి హెల్మెట్ ధరిస్తే చలాన్ పడుతుంది అన్న వివరాల్లోకి వెళితే…
ఈ విధంగా హెల్మెట్ ధరించండి
- నిబంధనల ప్రకారం..హెల్మెట్ బలమైన మెటీరియల్తో తయారు చేసి ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు అది ఆ వ్యక్తి తలను రక్షించేగలిగేలా సరైనా ఆకృతిలో ఉండాలి. 2. డ్రైవర్ తలపై హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. దాని పట్టీ కూడా కట్టాలి. అంటే కేవలం తలకు హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు. నిబంధనల ప్రకారం మీ హెల్మెట్.. 1. హెల్మెట్ బరువు 1.2 కిలోల వరకు ఉండాలి.
- హెల్మెట్లో అధిక నాణ్యత, దాని కనీస మందం 20-25 మిమీ ఉండాలి.
- రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, అన్ని హెల్మెట్లకు ISI గుర్తు ఉండటం తప్పనిసరి. ఐఎస్ఐ గుర్తు లేకుండా హెల్మెట్లు ధరించడం, అమ్మడం చట్టరీత్యా నేరం.
- హెల్మెట్లో కళ్లకు పారదర్శకమైన కవర్ను ఉపయోగించాలి.
- హెల్మెట్ BIS సర్టిఫికేట్ పొందడం కూడా చాలా ముఖ్యం.
- మీరు చట్టవిరుద్ధమైన హెల్మెట్ను ఉపయోగించి పట్టుబడితే, ఏవైనా సూచనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినట్టైతే.. మీ హెల్మెట్ జప్తు చేయబడుతుంది.