Modi Public Meeting LIVE | BJP Vijay Sankalp Sabha Hyderabad

English Version

Enthusiasm on the arrival of Narendra Modi.. Prime Minister greeted all the people. Prime Minister Narendra Modi said on Twitter that he will address a public meeting organized in Hyderabad. Support for BJP is increasing in Telangana. He tweeted that our development work has benefited all sections of the society..especially farmers, youth, women and the downtrodden sections.

Telugu Version

మోదీ రాకతో వెల్లువెత్తిన ఉత్సాహం.. ప్రజలందరికీ ప్రధాని అభివాదం. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. మా అభివృద్ధి పనులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా రైతులు, యువకులు, మహిళలు, అణగారిన వర్గాలకు మేలు చేశాయి అని  ట్వీట్ చేశారు.

 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens