Kalyan Ram: Kalyan Ram, who announced a new project.. Once again, with a villain role.

The recently released teaser has created a buzz around the movie. Now, another new project update has come. Kalyan Ram, who is currently working on his 21st film in his career, is producing this film under the banner of Ashok Kreatiions, in association with Ashok Vardhan Muppa and Sunil Balusu.

The movie Bimbisara turned out to be a super hit for Nandamuri Kalyan Ram. He impressed the audience with his dual role performance in this film. However, his subsequent movie Amigos failed to make an impact. After that, Kalyan Ram shifted his complete focus to his next projects. Currently, he is acting in a devil character in this film, where Sanjana Galrani plays the female lead. This movie once again showcases the chemistry between Kalyan Ram and this beauty. Today (July 5), on Kalyan Ram's birthday, they released a teaser from the devil movie. The recently released teaser has created a buzz around the movie. Now, another new project update has come. Kalyan Ram, who is currently working on his 21st film in his career, is producing this film under the banner of Ashok Kreatiions, in association with Ashok Vardhan Muppa and Sunil Balusu.Director Pradeep Chilukuri is helming this film. Previously, Raja Cheyyi Vesthe movie was directed by Pradeep. The makers will soon announce all the details related to this movie. They are also revealing information about the cast, technical experts, and other details. In this new project, Kalyan Ram is once again appearing in a complete villain role, which is quite intriguing. Apart from celebrating his birthday, they released the first look poster without any delay. It increases the curiosity for the next project.

Tranformation

తాజాగా విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు సంయుక్తంగా అశోక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు.
Kalyan Ram: కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. మరోసారి యాక్షన్ రోల్‏తో..Kalyan Ram
బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత వచ్చిన అమిగోస్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పూర్తి ఫోకస్ పెట్టారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన డేవిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతో మరోసారి కళ్యాణ్ రామ్ తో జత కడుతుంది ఈ బ్యూటీ. ఈరోజు (జూలై 5న) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా డేవిల్ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు సంయుక్తంగా అశోక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించనున్నారు. గతంలో రాజా చెయ్యి వేస్తే సినిమాకు డైరెక్షన్ చేశారు ప్రదీప్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అలాగే ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. ఇక కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులో కళ్యాణ్ రామ్ మరోసారి పూర్తిగా యాక్షన్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోవడమే కాకుండా.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటిని క్రియేట్ చేస్తుంది.
 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets