Jr NTR Speech in Bimbisara Pre Release Event | Bimbisara Movie Review

Nandamuri hero Kalyan Ram in the lead role is the most ambitious film Bimbisara. Bhimla Naik's beauty Samyukta Menon and Kethrina are playing the lead roles in this film, which is being produced by debutant Vasishth. The trailer that has already been released from this movie has received an excellent response. Kalyan Ram will be seen in a powerful role as Bimbisara. The film, which has already completed all the programs, is going to hit the screens on August 5.

Telugu Version

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసార. నూతన దర్శకుడు వశిష్ట్ రూపొందిస్తున్న ఈ సినిమాలో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బింబిసారుడిగా పవర్ ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets