Jana Sena chief Pawan Kalyan has come under intense fire on YCP. ``Package star's scumbags will beat me to death. Even after getting divorced and getting married for the third time, Mira used to tell me that she married only one person and went around with 30 people. Pawan Kalyan said that what YCP is doing is opportunistic politics.. From today it will be a war. How many YCP goons will come. 'Stones..? Is it a stick? Hockey sticks? Pawan Kalyan challenged 'Randira Kodakallara'.
Pawan Kalyan said that he has done 6 films in the last 8 years and earned around 100 to 120 crores. He said that he had withdrawn money from the children's FD and built the party office.. For CM fund and other service programs Rs. They said that they gave 12 crores. The Jana Sena flagged that they have seen the goodness of Pawan Kalyan so far.. Now they will see another form. 'If I buy a vehicle... do you say it is a gift? I also pay GST on it. Why do you know how much my income is? DGP said that everyone has freedom of expression.. Pawan Kalyan said that he is speaking only with the freedom of expression given by the Constitution of India.
Telugu Version
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసుల్లారా పిసికి చంపేస్తా.. చెప్పుతో కొడతా నా కొడకల్లారా. విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీరా నాకు చెప్పేది’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ చేసేది అవకాశవాద రాజకీయమని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈరోజు నుంచి యుద్దమేనని అన్నారు. ఎంతమంది వైసీపీ గుండాలు వస్తారో రండి. ‘రాళ్లా..? కర్రలా..? హకీ స్టిక్కులా..? రండిరా కొడకల్లారా’ చూసుకుందాంటూ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.
గత 8 సంవత్సరాల కాలంలో తాను 6 సినిమాలు చేశానని.. దాదాపు 100 నుంచి 120 కోట్లు సంపాదించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిల్లల ఎఫ్‌డీ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించానని.. సీఎం ఫండ్, ఇతర సేవా కార్యక్రమాలకు రూ. 12 కోట్లు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారని.. ఇకపై మరో రూపం చూస్తారని జనసేనాని ధ్వజమెత్తారు. ‘నేను వాహనం కొంటే.. అది గిఫ్ట్ ఇచ్చారని అంటారా.. దానికి జీఎస్టీ కూడా కట్టాను. ఎదవల్లారా నా సంపాదన ఎంతో మీకు తెలుసా’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతీ ఒక్కరికి భావస్వేచ్చ ప్రకటన ఉందని.. మాట్లాడొచ్చునని డీజీపీ అన్నారన్న పవన్ కళ్యాణ్.. భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చతోనే తాను మాట్లాడుతున్నానని అన్నారు.