నిర్మాణ రంగం లో చిరఖ్యా తికి ప్రతీక - జంపా త్రివిక్రమ విద్యా సాగర్ | Mana Nestham 2025 Dairy Edition

జంపా త్రివిక్రమ విద్యా సాగర్ గారు సుప్రసిద్ధ కుటుం బ నేపథ్యం తో ఎదిగిన వ్య క్తి. ఆయన తం డ్రి జం పా
రం గారావు గారు, తల్లి తోట స్వ రాజ్య గీత గారు. ఆయన తాత గారు తోట నరసయ్య నాయుడు గారు
స్వా తం త్ర్య సమరయోధుడిగా చరిత్రలో చీరస్మ రణీయుడిగా నిలిచారు. తం డ్రి జం పా రం గారావు గారు
ప్రభుత్వం రం గం లో నీటిపారుదల శాఖలో ఉద్యో గిగా పని చేశారు. విద్యా సాగర్ గారి బార్య జం పా
కమల కుమారి గారు జం పా త్రివిక్రమ విద్యా సాగర్ గారి జీవితం లో స్ఫూ ర్తిగా నిలిచారు. జం పా త్రివిక్రమ
విద్యా సాగర్ గారి స్వ స్థలం మచిలీపట్నం . వారి బాల్యం నాగార్జునసాగర్ వద్ద గడిచిం ది.
విద్యా ర్హ తలు
జంపా త్రివిక్రమ విద్యా సాగర్ గారు విద్యా పరం గా అత్యు న్న త స్థాయిలో నిలిచారు.
AMIE (సివిల్) విద్య ను అభ్య సిం చారు.
MBA (Construction) పూర్తి చేసి, నిర్మా ణ రం గం లో నైపుణ్యా న్ని సాధిం చారు.
వృ త్తి జీవితం మరియు సాధన
జం పా త్రివిక్రమ విద్యా సాగర్ నిర్మా ణ రం గం లో అనేక కీలక పదవులను నిర్వ హిస్తూ, దేశవ్యా ప్తం గా తన
ప్రతిభను చాటుకున్నా రు.
జనరల్ సెక్రటరీ, గ్రేటర్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్, హైదరాబాద్
వైస్ ప్రెసిడెం ట్, తెలం గాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలం గాణ రాష్ట్రం
గవర్నిం గ్ కౌన్సి ల్ మెం బర్, నార్డెకో నేషనల్, ఢిల్లీ
గవర్నిం గ్ కౌన్సి ల్ మెం బర్, వివిధ నిర్మా ణ సం స్థల కార్య కలాపాల్లో కీలక పాత్ర
పోషిం చారు.
సామాజిక సేవలు
కుటుం బ బం ధానికి అమిత ప్రాధాన్య మిచ్చే జం పా త్రివిక్రమ విద్యా సాగర్ గారు, ఆ అనురక్తిని సమాజానికీ
విస్తరిం చారు. యువతకు సాధికారత చేకూర్చడానికి అనేక సేవా కార్య క్రమాలు చేపట్టారు.
నిర్మా ణ రం గం లో సమర్థతతో పాటు, నిరుపేదలకు సేవ చేయడం లో ముం దున్నా రు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చడం ద్వా రా, వారి జీవనోన్న తికి తోడ్ప డుతున్నా రు.
జీవితం లో పైకి ఎదగాలం టే ఆరోగ్య రక్షణ, క్రమశిక్షణ అవసరమని యువతకు బోదిస్తున్నా రు.
పొదుపు ఆవశ్య కతను బోధిస్తూ ఆర్ధిక క్రమశిక్షణ నేర్పు తున్నా రు. తద్వా రా వారు ఆర్ధిక స్తోమత
సాధిం చి, వ్యా పారం లో పై అం చెలకు ఎదిగేలా ప్రేరణ, ఉత్సా హలను అం దిస్తున్నా రు.
తెలం గాణ రాష్ట్రం లో నిర్మా ణ రం గ అభివృ ద్ధికి చేసిన కృ షి ద్వా రా ప్రజల మన్న నలు పొం దారు.
పట్టుదల – విజయానికి పునాది
తన విద్య , కృ షి, పట్టుదలతో జం పా త్రివిక్రమ విద్యా సాగర్ గారు నిర్మా ణ రం గం లోనే కాక, సామాజిక
సేవలోనూ కీలక పాత్ర పోషిస్తున్నా రు. వారి సేవా కార్య క్రమాలు, నైతిక విలువలు, ప్రజల అభిమానం
అం దిం చడం లో వారికి ఎనలేని గుర్తిం పు తీసుకువచ్చాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens