It's not normal with the police.

The police have arrested a gang of 9 members who were selling two-headed snakes in the area of ​​Ramachandrapuram police station in Cyberabad . 1 lakh 90 thousand in cash, 10 cell phones, 2 cars and two snakes with two heads were seized from them.

 Ramachandrapuram police have arrested a gang of 9 members residing in Srinivas Nagar, Ramachandrapuram, Sangareddy district, bringing two-headed snakes from Nallamala forest area and selling them at high prices, while three others are reported to be absconding. Meanwhile, Miyapur ACP Narsimha Rao organized a media conference at Ramachandrapuram Police Station and disclosed the details.

Telugu version

సైబరాబాద్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు తలల పాములను విక్రయిస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 1లక్ష 90వేల నగదు, 10 సెల్ ఫోన్స్, 2 కార్లు, రెండు తలల పాములు రెండింటిని స్వాధీనం చేసుకున్నారు.

 సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటూ నల్లమల అటవీ ప్రాంతం నుండి రెండు తలల పాములు తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయించే 9 మంది ముఠా గ్యాంగ్ ను రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్టుగా సమాచారం. కాగా, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో మియాపూర్ ఏసిపి నర్సింహ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens