ISRO Satellites: ISRO launch successful .. Three satellites crashed into Ningi.

Another rocket launch by Indian Space Research Organization (ISRO) has been successful.

 The SSLV D2 rocket blasted into Ninggi at 9.18 am on Friday.

 ISRO scientists have succeeded in this experiment which started the countdown at 2.48 am this morning. Evos-07 weighing 156.3 kg, Azadisat-02 weighing 8.7 kg and Janus-01 weighing 11.5 kg belonging to Antares Corporation of America were sent into orbit.

 With the success of this launch, ISRO has set a new record as the country that has sent satellites into space at the lowest cost.
 
This experiment, which was undertaken from Srihari Kota of Tirupati district, was completed in 13 minutes and 2 seconds.

Telugu version

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగం సక్సెస్‌ అయింది. శుక్రవారం ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

 ఈ తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైన ఈ ప్రయోగం విజయవంతం చేశారు

 ఇస్రో శాస్త్రవేత్తలు. 156.3 కిలోల బరువున్న ఈవోఎస్‌-07, 8.7 కిలోల బరువున్న ఆజాదీశాట్‌-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్‌-01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు

. ఈ ప్రయోగం విజయవంతంతో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. 

 తిరుపతి జిల్లా శ్రీహరి కోట నుంచి చేపట్టిన ఈ ప్రయోగం మొత్తం 13 నిమిషాల 2 సెకన్లలో పూర్తయింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens