Huge preparations for the Jana Sena Avirbhava Sabha.. Pawan reached the stage in a Varahi vehicle.. From there the yatra was started..!

It has been decided to hold the 10th Constituent Assembly of the Janasena Party in Machilipatnam. Chief Jana Sena leader Nadendla Manohar announced this. Nadendla Manohar said that they are making special arrangements for the meeting in 34 acres. He said that all appropriate precautions will be taken in terms of security.

 He said that the platform of the party has been named Potti Sriramulu platform. He said that the full details of this meeting will be revealed soon. Speaking on this occasion, Manohar commented that Janasena organized programs to question the government and stand on the side of the people. He reminded Pawan that he stood up for the people even though he was mocked personally. Janasena leaders and brave women stood by their leader and responded to any call.

Telugu version

జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని ప్రకటించారు. 34ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు‌ చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. భద్రత పరంగా తగిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేదికకు పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం చేశామని తెలిపారు.

 త్వరలోనే ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, ప్రజల పక్షాన నిలిచేలా జనసేన ‌కార్యక్రమాలు‌ నిర్వహించిందని మనోహర్ వ్యాఖ్యానించారు. పవన్‌ను వ్యక్తిగతంగా అవహేళన చేసినా ప్రజల కోసం నిలబడ్డారని ఆయన గుర్తుచేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు తమ అధినేతకు అండగా నిలిచారని.. ఏ పిలుపు ఇచ్చినా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens