Heavy Rains in Both Telugu States 08-08-2022

Red alert for Telangana. Heavy to very heavy rains are likely for the next 3 hours. Especially, the weather department has given special instructions to many districts. Nirmal, Nizamabad, Sirisilla, Jagityala, Rangareddy, Peddapalli, Hyderabad, Medchal, Vikarabad, Mahbubnagar, Narayan Pate, Vanaparthi, Gadwal, Nagarkarnool and Nalgonda districts have a chance of heavy rains with thunder and lightning. Gusts will blow at a speed of 30-40 km per hour. It said that there may be scattered rains in the rest of the districts. All people have been asked to be alert, especially those living in low-lying areas, to move to safer places. It is already raining in many parts of the state. Heavy rains are falling in many places. Hyderabad, however, was engulfed in black clouds. It will rain intermittently in many areas.

Telugu Version

తెలంగాణకు రెడ్ అలర్ట్.. వచ్చే 3 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు జిల్లాలకు ప్రత్యేక సూచనలు చేసింది వాతావరణ శాఖ. నిర్మల్(Nirmal), నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, రంగారెడ్డి, పెద్దపల్లి, హైదరాబాద్(Hyderabad), మేడ్చల్, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, గద్వాల్, నాగర్కర్నూల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరపులతో భారీ వర్షాలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తారు వానలు ఉండొచ్చని పేర్కొంది. ప్రజలంతా అలెర్ట్గా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ను అయితే నల్లటి మేఘాలు కమ్మేశాయి. విడతల వారీగా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens