Good news for Srivari Devotees.. Allotment of Arjita Seva tickets through Lucky Dip.

TTD gave good news to the devotees of Tirumala Srivenkateswara Swamy. Shrivari Arjitha Seva will release the Kota of tickets. TTD will make Srivari Arjita Seva tickets available for the month of February. 

Earned service tickets from 22nd to 28th of February will be allocated through lucky dip. To this extent, TTD said that the earned service lucky dip tickets related to these dates can be registered from 10 am on 8th of this month to 10 am on 10th. Later these tickets will be allotted to the devotees through lucky dip. Also, the service tickets earned on the same dates will be made available on 08th of this month at 12 noon.

Telugu version

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచనుంది.

 ఫిబ్రవరి నెలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని టీటీడీ పేర్కొంది.

 అనంతరం ఈ టికెట్లను లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించనున్నారు. అలాగే అదే తేదిల ఆర్జిత సేవా టిక్కెట్లు ఈనెల 08 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens