Good news for AP students.. Another source of nutrition in Jagananna Gorumudda. From today..

It is known that the AP government has brought the Jagananna Goru Muddu scheme with the aim of providing nutritious food to school going children. As part of this scheme, the YS Jagan government is providing nutritious, better, tasty and quality nutritious food by changing the menu every day. Meanwhile, another nutrition will be provided in this menu.

Chief Minister Jagan Mohan Reddy will formally launch the program of providing Ragijava to 37,63,698 students in 44,392 government and aided schools on Tuesday. Rs. This program, which is being undertaken with an additional cost of 86 crores, will be started from the CM's camp office at 11 am. The AP government has made radical changes in the mid-day meal scheme and is providing nutritious food to children in the name of Jagananna Gorumudda.

The newly added Ragijawa will be served three days a week. Chikki will be given in remaining three days. As part of Jagananna Gorumudda, 15 varieties will be given in a week, for five days - egg, 3 days of chickpeas and 3 days of Ragijava. And the AP government spends Rs.1824 crores per year on the Jagananna goru mudda scheme. As copper java also joined the Jagananna gorumudda scheme, another Rs. 86 crores, the total Jagananna Gorumudda scheme has reached Rs.1910 crores.

Telugu version

స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మెనులో మరో పోషకాహారం అందించనున్నారు.

44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో చేపడుతోన్న ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి  ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో సమూల మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది.

ఇక తాజాగా జోడించిన రాగిజావాను వారానికి మూడు రోజులు అందించనున్నారు. మిగిలిన మూడు రోజుల్లో చిక్కీ ఇవ్వనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి 15 రకాలు, ఐదు రోజుల పాటు- గుడ్డు, 3 రోజులు చిక్కీ, ఇకపై 3 రోజులు రాగిజావ కూడా ఇవ్వనున్నారు. ఇక జగనన్న గోరు ముద్ద పథకానికి ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.1824 కోట్లు ఖర్చు చేస్తుంది. రాగి జావ కూడా జగనన్న గోరుముద్ద పథకంలో చేరడంతో మరో రూ. 86 కోట్లతో కలిపి మొత్తం జగనన్న గోరుముద్ద పథకం రూ.1910 కోట్లకు చేరుకుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens