They wait for a better way to invest or stash their hard earned money throughout life. Looking for a risk free investment option. Which companies give reliable returns? They are looking for that. State Bank of India has brought a new fixed deposit scheme for such people. If you make a fixed deposit in this, PPF and NSC in the post office will offer an interest rate that is unmatched anywhere else.
In this scheme brought by SBI Sarvotham Term Deposit, it has been stated that if you make a fixed deposit of your money for two years, you will get 7.9 percent interest. Market sources say that this is the scheme that offers such a large amount of interest in recent times.
Telugu version
జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును పెట్టుబడి లేదా దాచుకోవడానికి మంచి మార్గం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎలాంటి రిస్క్‌ల్లేని పెట్టుబడి మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. నమ్మకమైన రాబడి ఏయే సంస్థలు ఇస్తాయో? అని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది.
ఇందులో సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పోస్టాఫీస్‌లోని పీపీఎఫ్, ఎన్‌ఎస్సీతో పాటు ఎక్కడా లేనంత వడ్డీ రేట్‌ను ఆఫర్ చేస్తుంది. ఎస్‌బీఐ సర్వోత్తం టర్మ్ డిపాజిట్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకంలో రెండేళ్లు మీ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏకంగా 7.9 శాతం వడ్డీని అందిస్తామని పేర్కొంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీని అందించే పథకం ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.