Driving a vehicle while using earphones or headsets, you will be fined 20,000 rupees

Driving and talking on the phone with earphones or headsets, while listening to music, has been alerting the authorities to the increasing number of accidents caused by such actions. Lives are being tragically lost due to these preventable incidents, prompting the Andhra Pradesh government to take decisive action. As a result, a fine of Rs. 20,000 will be imposed on those caught using earphones or headsets while driving. This regulation will be enforced starting from August. It's not just limited to bikes; whether it's a car, an auto-rickshaw, or any other vehicle, if caught using earphones or headsets while driving, the penalty of Rs. 20,000 will apply.

Telugu Version

వాహనాన్ని నడుపుతూ..  హెడ్ సెట్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ, పాటలు వినేవారికి అలెర్ట్. ఇలాంటి పనుల కారణంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని.. జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయని ఏపీ సర్కార్ గుర్తించింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 ఫైన్ వేయబోతున్నట్లు తెలిపింది.  ఆగస్టు నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. బైక్ మీద మాత్రమే కాదు.. కారు కానీ ఆటో కానీ.. మరే ఇతర వాహనంలో అయినా కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుని.. నడిపితే మాత్రం 20,000 జరిమానా వేయనుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens