Do you want a Dhi show..? Want Pawan Kalyan? He said.. Hyper Adi interesting comments.

'Saar' is a bilingual film produced in Telugu and Tamil languages ​​in collaboration with famous production company Sitara Entertainments and Fortune Four Cinemas.

 This movie will be released in Tamil with the title 'Vathi'. Presented by Srikara Studios, the film is produced by Suryadevara Nagavanshi and Sai Saujanya. Directed by Venky Atluri and starring star actor Dhanush and Samyukta Menon, this film will be released in theaters worldwide on February 17. Being Dhanush's first Telugu film, 'Saar' has huge expectations in Tamil as well as in Telugu.

Telugu version

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’. ఈ సినిమా తమిళ్ లో ‘వాతి’ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.

 శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్’ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens