Do you know who is this girl from the song 'Ranjithame'?

Varasudu is a film directed by director Vamsi Paidipally starring Dalapathy Vijay and Rashmika Mandanna.

 It is known that this movie, which was released in Tamil as 'Varisu', has registered a great success in both the languages.

 Not to mention how big a hit the song 'Ranjithame' was in this movie.

 This is the top of Chatbusters. But a girl who appeared in this song.. Beating the heroine Rashmika in this expression and this dance.. impressed everyone.

 To find out who she is, netizens are simultaneously searching for the dancer's account details on Insta. Who is she? Her name is Ambika Kohli.

 Insta ID is 'Pataka'. This dancer from Mumbai has more than one lakh followers on Insta.

 This beauty is trying to get a good name in the industry by performing as a dancer in private songs and movies.

Telugu version

దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వరిసు’ పేరిట రిలీజైన ఈ సినిమా రెండు భాషల్లోనూ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

 ఇక ఈ మూవీలోని ‘రంజితమే’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాట్‌బస్టర్స్‌లో ఇదే టాప్. అయితే ఈ సాంగ్‌లో కనిపించిన ఓ అమ్మాయి.. అటు ఎక్స్‌ప్రెషన్స్, ఇటు డ్యాన్స్‌లో ఏకంగా హీరోయిన్ రష్మికనే బీట్ చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంది.
 
ఆమె ఎవరన్నది కనుక్కునేందుకు నెటిజన్లు ఏకంగా ఇన్‌స్టాలో ఆ డ్యాన్సర్ ఖాతా డీటెయిల్స్ కోసం ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..? ఆమె పేరు అంబికా కోహ్లీ. ఇన్‌స్టా ఐడీ ‘పటాకా’ అని పెట్టుకుంది.

 ముంబైకి చెందిన ఈ డ్యాన్సర్‌కు ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అటు ప్రైవేటు సాంగ్స్.. ఇటు సినిమాల్లో డ్యాన్సర్‌గా రాణిస్తూ.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ..


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens