Do you know what is the connection between Silk Smitha's poster and the movie 'Dasara'?

Dasara is the latest film directed by debutant Srikanth Odela with natural star Nani in the lead role. This movie, made in the background of Singareni, is being released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages ​​on March 30. Keerthy Suresh is acting opposite Nani in this. In this order, Chitraunit has increased the speed of promotions of this movie in the last few days.

 Nani is participating in Dussehra film promotions in many major cities of the country . The promotions of this film which is going to be released at the pan India level are in full swing. In this, natural star Nani is going to be seen in a pukka oora mass look. The story seems to revolve around a village called Veerlapalem.

The songs, teaser and trailer that have already been released from this movie have raised the expectations. While Nani will be seen in the role of Dharani, Keerthy will be seen in the role of Vennela. However, in the posters released from this movie, the poster of the old beauty Tara Silk Smitha is seen. Besides.. even in a song there are posters made of silk. Due to this, fans are expressing doubts that this story has anything to do with Silk Smitha.

Telugu version

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదేల తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా. సింగరేణి నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో నాని జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది.

 ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో దసరా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నాని. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నారు. ఇందులో న్యాచురల్ స్టార్ నాని పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. వీర్లపాలెం అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.


ఇందులో నాని సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నాడని టాక్ నడిచింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. సిల్క్ స్మిత పోస్టర్ కనిపించడానికి గల కారణాన్ని తెలిపారు. అంతా అనుకున్నట్లు తాను ఈ సినిమాలో సిల్క్ స్మిత ఫ్యాన్ కాదని.. ఆమెకు తన డైరక్టర్ శ్రీకాంత్ వీరాభిమాని అన్నారు. అయితే సినిమాలో ఆమె పోస్టర్ పెట్టడానికి కారణాన్ని మాత్రం నాని సస్పెన్స్ లో పెడుతున్నాడని అన్నారు నాని. ఈ సందేహాలకు మార్చి 30తో క్లారిటీ రానున్నట్లు తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens