Digging on the banks of the river, the eyes were full of tears.. Locals poured for gold coins.

India is a land of miracles. Fertile lands yielding a variety of crops, world famous diamonds, gold mines and minerals are available. Historians say that gold and navaratna were poured into constellations and sold on the road. Recently, it has been revealed that gold is being mined in Andhra Pradesh's Kurnool district, on the Odisha-Bengal-Jharkhand border.

 Gold is found in the river Subarnarekha, which originates in Pisca village near Ranchi. This river is also known as Subarnarekha, Swarna Rekha river. While the world is already in awe of the golden river that is already challenging the scientists.. Recently, it seems that there is gold on the banks of Bansloi river in Birbhum, Bengal. Villagers are sifting for gold near this river.

Telugu version

భారతదేశం అద్భుతాలకు నెలవు. రకరకాల పంటలను అందించే సారవంతమైన భూములు, ప్రపంచ ప్రసిద్దిగాంచిన వజ్రాలు, బంగారం గనులు, ఖనిజాలు లభ్యమవుతాయి. బంగారం, నవరత్నాలను రాశులుగా పోసి రోడ్డుమీద అమ్మినట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో, ఒడిశా-బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులో బంగారం గనులున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే.

 రాంచీకి దగ్గర్లో పిస్కా గ్రామంలో జన్మించిన సుబర్ణరేఖ నదిలో బంగారం లభిస్తోంది. ఈ నదిని సుబర్ణరేఖ, స్వర్ణ రేఖ నది అని కూడా పిలుస్తారు. ఇప్పటికే శాస్త్రజ్ఞులకు సవాల్ విసురుతున్న బంగారు నది గురించి ప్రపంచం ఇప్పటికే  విస్మయం చెందుతుండగా.. తాజాగా బెంగాల్‌లోని బీర్భూమ్‌లోని బన్‌స్లోయ్ నది ఒడ్డున బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నది దగ్గర బంగారం కోసం గ్రామస్థులు జల్లెడ పడుతున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens