Ingredients required
- 4 cups vegetable stock
- 1/2 cup mushrooms
- 1/2 cups babycorn flakes
- 10-12 rulers
- 1 teaspoon of soy sauce
- 2 teaspoons vinegar
- 1/2 tsp oil
- Sufficient salt to taste
Method of making
Step1: Wash all the greens and vegetables taken beforehand. Then cut the mushrooms, babycorn and carrots into pieces and keep aside.
Step2:Now take the vegetable stock and add the grated vegetables cut into pieces.. Let it boil for a while. Also add milk and salt and boil for a while.
Step 3: After frying well, finally add a little oil and fry it. After that, bring it down and let it cool down for a while. That's it! Mushroom soup is ready!
కావలసిన పదార్థాలు
- 4 కప్పుల కూరగాయల స్టాక్
- 1/2 కప్పు పుట్టగొడుగులు
- 1/2 కప్పులు బేబీకార్న్ రేకులు
- 10-12 పాలకులు
- సోయా సాస్ 1 టీస్పూన్
- 2 టీస్పూన్లు వెనిగర్
- 1/2 స్పూన్ నూనె
- రుచికి సరిపడా ఉప్పు
తయారు చేసే విధానం
1 :ముందుగా తీసుకున్న అన్ని ఆకుకూరలు మరియు కూరగాయలను కడగాలి. తర్వాత మష్రూమ్స్, బేబీకార్న్, క్యారెట్‌లను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
2:ఇప్పుడు వెజిటబుల్ స్టాక్ తీసుకుని అందులో తురిమిన కూరగాయలను ముక్కలుగా చేసి.. కాసేపు ఉడకనివ్వండి. అలాగే పాలు, ఉప్పు వేసి కాసేపు మరిగించాలి.
3 :బాగా వేగిన తర్వాత చివరగా కొద్దిగా నూనె వేసి వేయించాలి. ఆ తర్వాత దించి కాసేపు చల్లారనివ్వాలి. అంతే! పుట్టగొడుగుల సూప్ సిద్ధంగా ఉంది!