Chakkara Pongali Recipe in English and Telugu | Sweet Pongal | Prasadam | Pongal

Chakkara Pongali Ingredients

  • 3/4 Cup Rice
  • 1/4 Cup Fenugreek(Pesara Pappu)
  • 2 Cups Water
  • 1/2 Cup Jaggery
  • 3/4 Cup Sugar
  • 1/4 Cup water to dissolve jaggery
  • 1 tsp Cardamom powder
  • 15 Cashews
  • 10 Kiss Miss
  • 3 tbsp Dry Cocunut pieces
  • Green camphor – pinch
  • 6 tbsp Ghee

Chakkara Pongali Preparation

Step 1 : Add fenugreek seeds(Pesara Pappu) to a thin layer and fry until fragrant.

Step 2 : After washing the rice, put the Washed rice, fenugreek seeds in the Cooker and add some water in the cooker and let it come to a boil on high flame for 3 whistles.

Step 3 : Take a Pan and Pour a little water,  jaggery and sugar in the pan and heat it. When the jaggery melts and forms a lump, switch off the stove.

Step 4 : After straining the pakam into the pan, add boiled pesarpapu, rice into the pan, then cook these three till the pakam becomes dark in color.

Step 5 : While the caramel thickens and changes color, melt 3 tbsp of ghee in another pan, add cashew nuts, kiss miss, and coconut pieces to it and add it to the rice that is cooking in the caramel and cook for another 10 minutes.

Step 6 : The pongali is boiled on a thin light and thickened with rice, then again add 2 tbsp of ghee and cook for another 5 minutes and serve.

Step 7 : It takes at least 20 minutes to finish after pouring the caramelized rice.


Telugu Version

చక్కెర పొంగలి కి కావాల్సిన పదార్ధాలు

  • 3/4 cup బియ్యం
  • 1/4 cup పెసరపప్పు
  • 2 cup నీళ్ళు
  • 1/2 cup బెల్లం
  • 3/4 cup పంచదార
  • 1/4 cup బెల్లం కరిగించడానికి నీళ్ళు
  • 1 tsp యాలకలపొడి
  • 15 జీడిపప్పు
  • 10 ఎండు ద్రాక్ష
  • 3 tbsp ఎండుకొబ్బరి ముక్కలు
  • పచ్చ కర్పూరం – చిటికెడు
  • 6 tbsp నెయ్యి

చక్కెర పొంగలి  తయారు చేయు విధానం

Step 1 : పెసరపప్పుని సన్నని సెగ మీద సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.

Step 2 : బియ్యం కడిగి, వేపుకున్న పప్పు బియ్యం రెండు కలిపి కుక్కర్  లో నీళ్ళు పోసి 3 కూతలు హై ఫ్లేమ్ మీద రానివ్వాలి.

Step 3 : బెల్లం, పంచదారలో కాసిని నీళ్ళు పోసి బెల్లం కరిగి ఒక పొంగు రాగానే దింపుకోవాలి.

Step 4 : ఉడికిన పెసరపప్పు అన్నంలో పాకాన్ని వడకట్టి పోసి సన్నని సెగమీద కలుపుతూ పాకం ముదురు రంగు వచ్చేదాకా ఉడికించాలి.

Step 5 : పాకం చిక్కబడి రంగు మారుతుండగా మరో పాన్లో 3 tbsp నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు, కిస్మిస్స్, ఎండుకొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా వేపి పాకం లో ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.

Step 6 : పాకం సన్నని సెగ మీద ఉడికి ఉడికి అన్నానికి పట్టి చిక్కబడుతుంది అప్పుడు మళ్ళీ 2 tbsp నెయ్యి వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి ఆకారున మరో 2 tbsp నెయ్యి యాలకల పొడి పచ్చకర్పూరం వేసి కలుపుకుని దింపేసుకోవాలి.

Step 7 : పాకం అన్నంలో పోసాక కనీసం 20 నిమిషాల పైనే సమయం పడుతుంది పూర్తవడానికి.….అంతే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ . ఈ చక్కెర పొంగలి బయట మూడు రోజులు పాడవకుండా ఉంటుంది.

Manavoice Provides Chakkara Pongali Recipe in English and Telugu |Prasadam Chakkara Pongali | Chakkara Pongali Recipe in English | Chakkara Pongali Recipe in Telugu | Chakkara Pongali Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Chakkara Pongali Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Ugadi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Sweet Recipe | Sweet Recipe for Kids | Home Made Sweet Recipe | Sweet Pongali | Chakkara Pongali Sweet | Chakkara Pongali | Sweet Pongal


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens