BSNL న్యూ ప్లాన్ అదుర్స్ రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు 5GB డేటా పొందవచ్చు. వ్యాలిడిటీ కూడా 84 రోజులు ఉంటుంది. రోజుకు 100 sms లు , అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి.
Temptingkart