BSNL New Plan Validity.Recharge with Rs.2022 plan will get 300 days validity. Apart from that, unlimited calls and 100 messages per day. Also comes with 75GB data every month. Otherwise the data will be valid for two months only. After that if you want data you have to recharge again up to the data. Calls and messages are valid for 300 days. Why delay and recharge immediately.
Telugu Version
BSNL కొత్త ప్లాన్ వ్యాలీడిటీ . రూ.2022 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అంతే కాకుండా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు వంద మెసేజ్లు వస్తాయి. అలాగే ప్రతి నెల 75GB డేటా వస్తుంది. కాకపోతే డేటాకు మాత్రం రెండు నెలలు మాత్రమే వ్యాలీడిటీ ఉంటుంది. ఆ తర్వాత మీకు డేటా కావాలంటే డేటా వరకు మళ్ళీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్స్, మెసేజ్లు 300రోజులు వ్యాలీడిటీ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే రీచార్జ్ చేసుకోండి.