Big Snake in Wash Room Viral Video

When a man went to the washroom, he started hearing some strange noises from somewhere. When I saw where they were coming from, a huge snake came out like an unexpected guest. He was shocked and ran out. He immediately informed the snake catcher. They reached the spot and caught the snake with great difficulty. Now the video related to this has gone viral. Take a look why late.

Telugu Version

ఓ వ్యక్తి వాష్రూమ్కి వెళ్లగా.. అతడికి ఎక్కడ నుంచో కొన్ని వింత శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో అని చూడగా.. ఓ భారీ పాము అనుకోని అతిధిలా బయటకొచ్చింది. దీంతో దెబ్బకు దడుసుకున్న అతడు.. ఒక్కసారిగా బయటికి పరుగులు తీశాడు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. వారు స్పాట్కు చేరుకొని.. అతి కష్టం మీద ఆ పామును పట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens