Big relief for gas consumers.. Rs. 200 subsidy for another year..

Gas cylinder prices are skyrocketing.

Currently the prices of domestic gas cylinders have increased tremendously. Domestic gas cylinder price has increased by Rs.50 in the month of March. Statistics show that the domestic gas cylinder price in Delhi, the national capital, has reached Rs.1,103 per gas cylinder.

Also, the minimum support price for raw jute has been fixed at Rs.5050 per quintal. The center has revealed that this will benefit 40 lakh farmers. In addition to these, the Center said that 4 lakh workers will get employment.

 The Central Cabinet has taken a decision to increase DA by 4% for Central Government employees and pensioners. It has been decided to increase the DA from the existing 38% to 42%. It also approved the release of additional installment of DA to central government employees and dearness relief to pensioners from 01.01.2023.

Telugu version

ఆకాశాన్ని అంటుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు..

ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్చి నెలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,103కి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అలాగే, ముడి జూట్‌కు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5050లుగా నిర్ణయించారు. దీంతో 40లక్షల రైతులకు లబ్ది జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. వీటితో పాటు 4 లక్షల కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న డీఏ 38% నుంచి 42%కి పెంచుతూ నిర్ణయించారు. అలాగే 01.01.2023 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డీఏ, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ విడుదలకు ఆమోదం తెలిపింది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets