English Version
Leading online giants Amazon and Flipkart announce special offers for customers. Offers are announced not only during festival season but also on regular days. Products can be purchased at low prices. Recently, Amazon has also announced a special offer. This sale starts exclusively for Amazon Prime members. Amazon's biggest annual sale is on July 23 and July 24 this year. In this 6th Prime Day Sale, during the Amazon Sale, Prime members will get the best deals on a variety of products. That means whether you want to buy a smartphone or a smart TV or a home appliance, you will get great offers and deals on every category of products. July 22nd midnight means from July 23rd midnight to July 24th 11:59pm.
During the sale customers will get amazing deals on branded products including Xiaomi, OnePlus, Samsung, Apple. Apart from that, there will also be Wow Deals on July 23 and 24 from 4 pm to 6 pm. Up to 40 percent off on mobiles, laptops, up to 75% off on headphones, 50% off on TVs and other accessories.
Amazon Prime Subscription If you don't have an Amazon Prime subscription and are planning to buy from Cell, you can find out about Amazon Prime plans. For Amazon Prime annual plan you can spend Rs. 1499 will have to be spent. For a one month plan you can pay Rs. 179 will be. If you are between 18 to 24 years of age, the company offers a full 50% discount on membership. As part of these offers, many items can be availed at low prices.
Telugu Version
ప్రముఖ ఆన్లైన్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పండగ సీజన్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. ఇందులో తక్కువ ధరల్లో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక తాజాగా అమెజాన్ కూడా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూలై 23, జూలై 24 తేదీల్లో అమెజాన్ అతిపెద్ద వార్షిక విక్రయం. ఈ 6వ ప్రైమ్ డే సేల్‌లో, అమెజాన్ సేల్ సందర్భంగా, ప్రైమ్ సభ్యులు వివిధ రకాల ఉత్పత్తులపై ఉత్తమమైన డీల్‌లను పొందుతారు. అంటే మీరు స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీ లేదా గృహోపకరణాన్ని కొనుగోలు చేయాలనుకున్నా, మీరు ప్రతి కేటగిరీ ఉత్పత్తులపై గొప్ప ఆఫర్లు, డీల్‌లను పొందుతారు. జూలై 22 అర్ధరాత్రి అంటే జూలై 23 అర్ధరాత్రి నుండి జూలై 24 రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది.
Amazon సేల్ బ్యాంక్ ఆఫర్లు:
సేల్ సమయంలో షాపింగ్ చేసేటప్పుడు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, SBI క్రెడిట్ కార్డ్ లేదా EMIని ఉపయోగిస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
సేల్ సమయంలో కస్టమర్లు Xiaomi, OnePlus, Samsung, Appleతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్‌లను పొందుతారు. అంతే కాకుండా జూలై 23, 24 తేదీలలో సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు Wow డీల్స్ కూడా ఉంటాయి. 40 శాతం వరకు తగ్గింపు మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లపై 75% వరకు తగ్గింపు, టీవీలు, ఇతర ఉపకరణాలపై 50% తగ్గింపు పొందవచ్చు.
Amazon Prime సబ్స్క్రిప్షన్
మీకు Amazon Prime సభ్యత్వం లేకుంటే సెల్ నుండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే Amazon Prime ప్లాన్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ కోసం మీరు రూ. 1499 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక నెల ప్లాన్ కోసం మీరు రూ. 179 ఉంటుంది. మీరు 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే, కంపెనీ సభ్యత్వంపై పూర్తి 50% తగ్గింపును ఇస్తుంది. ఈ ఆఫర్లలో భాగంగా చాలా వస్తువులు తక్కువ ధరల్లో పొందవచ్చు.