Aamir Khan took a crucial decision to lose Lal Singh Cheddha. A firm decision was taken to return the remuneration of Rs 50 crore. He said that he has taken this decision so that no one should suffer because of me. It is known that the producers of this film have already lost a lot.
Telugu Version
లాల్ సింగ్ చెడ్డా నష్టానికి అమీర్ ఖాన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు . రూ 50 కోట్ల రెమ్యునరేషన్‌ని తిరిగి ఇవ్వాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.
నా వల్ల ఎవరు నష్ట పోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు . ఇప్పటికే ఈ సినిమా నిర్మాతలు చాలా నష్ట పోయారని తెలుస్తుంది.