A bottle of perfume lying on the road.

That is.. this time the terrorists supported by Pakistan are planning new type of explosions. Dilbagh said that during the interrogation, Arif confessed to his involvement in the attack on the pilgrim bus going to Vaishnodevi on May 24 last year.

A man saw a perfume bottle lying on the road and picked it up. As the bottle was new and full... he opened the lid to find out what the smell was... and suddenly the surroundings became scary. The perfume bottle he opened exploded. The neighborhood was shaken by the destruction created by the perfume bottle.

 This atrocious incident took place in Jammu and Kashmirtook place. Terrorists are importing such 'perfume bombs' from across the border through new routes to bypass the security forces in Kashmir.

 In connection with the incident, the police arrested Arif, a militant working under the guise of a government school teacher in Kashmir. A perfume bomb was recovered from him. On January 21, terrorists detonated two IEDs in Jammu and Kashmir's Narwal. 9 people were seriously injured.

Arif was found while the police were investigating the blast incident. Investigation revealed that the twin blasts were caused by IED explosives packed in perfume bottles.

Telugu Version


అంటే.. ఈసారి కొత్త తరహాలో పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మే 24న వైష్ణోదేవికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉందని విచారణలో ఆరిఫ్ ఒప్పుకున్నట్లు దిల్‌బాగ్ తెలిపారు.

రోడ్డుమీద పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్ చూసిన ఓ వ్యక్తి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. బాటిల్‌ చూసేందుకు కొత్తగా, నిండుగా ఉండటంతో… వాసన ఏమిటో తెలుసుకోవాలని మూత తెరిచి చూశాడు.. అంతే, ఒక్కసారిగా అక్కడి పరిసరాలు భయానకంగా మారిపోయాయి. అతడు ఓపెన్‌ చేసిన పెర్ఫ్యూమ్ బాటిల్ ఒక్కసారిగా పేలిపోయింది.

 పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ సృష్టించిన విధ్వంసానికి అక్కడి పరిసరాలు వణికిపోయాయి. ఈ దారుణ ఘటన జమ్మూ- కశ్మీర్‌లో చోటు చేసుకుంది. కాశ్మీర్‌లో భద్రతా బలగాలను పక్కదారి పట్టించేందుకు సరిహద్దు అవతలి నుంచి కొత్త మార్గాల ద్వారా ఇలాంటి ‘పెర్ఫ్యూమ్ బాంబ్’లను దిగుమతి చేసుకుంటున్నారు ఉగ్రమూకలు. ఘటనకు సంబంధించి..కశ్మీర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారువేశంలో పనిచేస్తున్న మిలిటెంట్ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి పెర్ఫ్యూమ్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. జనవరి 21న జమ్మూకశ్మీర్‌లోని నర్వాల్‌లో ఉగ్రవాదులు రెండు ఐఈడీలను పేల్చారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేస్తుండగా ఆరీఫ్‌ దొరికాడు. పెర్ఫ్యూమ్ బాటిళ్లలో ప్యాక్ చేసిన ఐఈడీ పేలుడు పదార్థాల వల్లే జంట పేలుళ్లు సంభవించాయని దర్యాప్తులో తేలింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens