100 Percent Syllabus in 10 th Class

English Version

100% Syllabus in Class X Officials said that from 2022-23, 10th class students will have 100% syllabus. He taught the complete syllabus and said that annual exams will be conducted with 11 papers like in the past. It is stated that there will be a full syllabus as the severity of the Corona will decrease

 

Telugu Version

పదో తరగతిలో 100 % సిలబస్ . 2022-23 నుంచి పదో తరగతి విద్యార్ధులకు 100 % సిలబస్ ఉంటుందని అధికారులు తెలిపారు . పూర్తి సిలబస్  భోధించి,   గతంలో మాదిరిగా 11 పేపర్లతో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా తీవ్రత తగ్గడంతో పూర్తి సిలబస్ ఉంటుందని పేర్కొన్నారు . 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens