With harassment of seniors..! Medical student Preeti's condition is serious.. treated in NIMS.

After completing MBBS, Preeti joined PG at Warangal KMC five months ago. Her father Narendra works as an ASI in the Railway Department. Settled in Hyderabad. It seems that Preeti told her father about the harassment she was facing on duty and many things in December itself. It is said that he encouraged his daughter to tell the matter to the local police. It is stated that the girl was reprimanded as to why the university authorities came to know about this and filed a complaint. Narendra is demanding action against the person responsible for this ragging.

Meanwhile, the police suspect that the student tried to commit suicide due to the harassment of the senior student. However, the police said that it is yet to be confirmed whether ragging has taken place or not. KMC officials said that they are setting up a committee to investigate the harassment.. They are conducting an inquiry with three committees.

Telugu version

MBBS పూర్తి చేసిన ప్రీతి ఐదు నెలల క్రితం వరంగల్‌ KMCలో PGలో చేరింది. ఆమె తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ASIగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. డ్యూటీ విషయంలో తనకు ఎదురవుతున్న వేధింపులు, పలు విషయాలను ప్రీతి డిసెంబర్‌లోనే తండ్రికి చెప్పినట్టు తెలుస్తోంది. తాను కుమార్తెకు ధైర్యం చెప్పి విషయం స్థానిక పోలీసులకు చెప్పానంటున్నారు. ఇది యూనివర్సిటీ అధికారులకు తెలిసి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటూ అమ్మాయిని మందలించారని పేర్కొంటున్నారు. ఈ ర్యాగింగ్‌కి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు నరేందర్.

కాగా, సీనియర్‌ విద్యార్థి వేధింపుల వల్లే.. విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ర్యాగింగ్‌ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని కేఎంసీ అధికారులు తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens