Good news for TSRTC passengers.. Can travel for six hours with Rs.50.. and many more offers..

“The T-24 ticket introduced in Greater Hyderabad is getting an incredible response from the passengers. In the Greater Hyderabad zone, 33.38 crore passengers have traveled in TSRTC buses till February this financial year. Out of them 55.50 lakh people bought T-24 tickets. At present, those tickets are being sold on an average of 25,000 per day.

 In this background, the management of TSRTC has announced T-6 and Family-24 tickets to be more accessible to the travelers and tourists of Hyderabad. Women, senior citizens, family members and friends should use these tickets. In case of T-24 ticket, four people have to pay Rs.400. With Family-24, four can travel by paying Rs.300 for three.” TSRTC MD VC Sajjanar said.

Telugu version

“గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకువచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 55.50 లక్షల మంది టీ-24 టికెట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 25 వేల వరకు ఆ టికెట్లు అమ్ముడవుతున్నాయి.

 ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రయాణికులకు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు టి-6, ఫ్యామిలీ-24 టికెట్లను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ టికెట్లను వినియోగించుకోవాలి. టి-24 టికెట్‌ అయితే.. నలుగురు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ-24తో ముగ్గురికి రూ.300 చెల్లించి నలుగురు ప్రయాణం చేయవచ్చు.” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens