The Global Investors Summit program organized by the AP Government is continuing successfully to attract investment to Andhra Pradesh. Many investors from all over the world have lined up for this program. In AP Rs. Agreements are being made to invest thousands of crores.
Union Road Transport and Highways Minister Nitin Gadkari also attended the event. On this occasion, the Minister showered blessings on Vizag. The minister made a key announcement regarding the 6-lane highway to Vizar port.
Telugu version
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి ఎందరో పెట్టుబడిదారులు క్యూకట్టారు. ఏపీలో రూ. వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వైజాగ్‌పై వరాల జల్లు కురిపించారు. వైజార్ పోర్టుకు 6 లైన్ల హైవేకు సంబంధించిన మంత్రి కీలక ప్రకటన చేశారు.