Today Taraka Ratna's last rites.

Sini actor Nandamuri Tarakaratna's death has cast a pall over the Telugu film industry. He was hospitalized with a heart attack and breathed his last on Saturday night after being treated on a ventilator for 23 days. Expressing grief over his death, many film and political celebrities have expressed their condolence.

 Tarakaratna's last rites will be held in Mahaprasthan today. The body will be moved from Mokila to the film chamber at 9:30 am. It will reach Filmchamber by 10 o'clock. The body will be kept in the Filmchamber till noon for fans to visit. The last rites will be performed at Mahaprasthanam after 3 pm.

Telugu version

సీని నటుడు నందమూరి తారకరత్న మృతితో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

 ఇవాళ తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉదయం 9గంటల 3 నిమిషాలకు మోకిలా నుంచి ఫిల్మ్‌చాంబర్‌కి భౌతికకాయం తరలించనున్నారు. 10 గంటలకల్లా ఫిల్మ్‌చాంబర్‌కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌చాంబర్‌లోనే మధ్యాహ్నం వరకు భౌతికకాయం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens