Sri Rama Navami is most important.. Combination of many yogas.. Mahardasa for these 3 signs.. Check if you have..

This year Shukla Paksha Navami Tithi of Chaitra month falls on March 30. On Rama Navami this year, there are many special yogas due to the placement of planets and constellations. That is why Rama Navami festival is more special. So what auspicious yogas are formed on this day. Let's find out which zodiac signs are affected.

Ram Navami 2023 Auspicious Yoga: According to Astrology.. Sarvartha Siddhi Yoga and Amrita Siddhi Yoga along with Guru Pushya Yoga also occur on Rama Navami. On March 30, Sarvarthasiddhi and Amrita Siddhi Yoga will be conducted from 6.06 am to 10.59 am. 

After that on 31st March from 10.59 pm to 6.04 am Amrita Siddhi Yoga, Guru Pushya and Sarvartha Siddhi Yoga will be held. Ravi Yoga will be on the whole day of Ram Navami. This yoga is also auspicious. This yoga is considered auspicious for the worship of Lord Rama.

Telugu Version

ఈ ఏడాది చైత్రమాసంలోని శుక్ల పక్ష నవమి తిథి మార్చి 30న వచ్చింది. ఈ సంవత్సరం రామ నవమి నాడు, గ్రహాలు, రాశుల స్థానం కారణంగా అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. అందుకే రామ నవమి పండుగకు మరింత ప్రత్యేకత ఉంది. కనుక ఈ రోజున ఏ శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఏ రాశులపై ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

రామ నవమి 2023  శుభ యోగం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు పుష్య యోగంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా రామ నవమి రోజున ఏర్పడుతున్నాయి. మార్చి 30న ఉదయం 6.06 గంటల నుంచి 10.59 గంటల వరకు సర్వార్థసిద్ధి, అమృత సిద్ధి యోగం నిర్వహిస్తారు. 

ఆ తర్వాత మార్చి 31వ తేదీ రాత్రి 10.59 గంటల నుంచి ఉదయం 6.04 గంటల వరకు అమృతసిద్ధి యోగం, గురు పుష్య, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. రామనవమి రోజంతా రవియోగం ఉంటుంది. ఈ యోగం కూడా శుభప్రదం. శ్రీరాముని ఆరాధనకు ఈ యోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens