Shocking news for Allu Arjun fans.. Pushpa 2 teaser is coming..

Director Sukumar wants to give a treat to Bunny fans on Allu Arjun's birthday on April 8. In this order, a three-minute action teaser is being prepared from the filming done so far.

 It is reported that the teaser cut has already been completed and the background score will be done. On the other hand, Devi Sri Prasad seems to be in the business of providing music. Talk is heard that this teaser, which is going to be released as a birthday gift for Bunny, will have a lot of action shots. Also, the first look poster of this movie will also be released.

Telugu version

అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న బన్నీ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారట డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణలో నుంచి ఓ మూడు నిమిషాల యాక్షన్ టీజర్ ను సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయ్యిందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జరుగుతుందని సమాచారం. 

మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. బన్నీ బర్త్ డే కానుకగా రిలీజ్ కాబోయే ఈ టీజర్ యాక్షన్ షాట్స్ ఎక్కువగానే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నారట.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens