-Pawan Kalyan: Pawan, you can join TDP..! Balayya's sharp question.. Pawan's straight answer.

Pawan Kalyan's hit show Unstoppable got ratings in O range. Aha team will present the Pawan Kalyan episode in two parts to the audience. In this sequence, the first part is already streaming.

 In this episode, Pawan Kalyan spoke about the remuneration of Gabbar Singh movie. How much remuneration was given for the movie Balayya Gabbar Singh? When asked.. Unfortunately, he gave as much as he thought.. He replied with a smile that he did not give as much as I thought. On this, Bandlaganesh tweeted, "Love you boss Pawan Kalyan.. Unconditional love".

Telugu version

పవన్ కళ్యాణ్ దెబ్బకు అన్ స్టాపబుల్ షో ఓ రేంజ్ లో రేటింగ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించనున్నారు ఆహా టీమ్. ఈ క్రమంలోనే మొదటి పార్ట్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.కాగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..గబ్బర్ సింగ్ మూవీ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు.

 బాలయ్య గబ్బర్ సింగ్ సినిమాకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు.? అని ప్రశ్నించగా.. పాపం తాను అనుకున్నంత ఇచ్చాడు .. నేను అనుకున్నంత ఇవ్వలేదు అని నవ్వుతూ సమాధానం చెప్పారు. దీని పై బండ్లగణేష్ ట్వీట్ చేస్తూ..  ‘‘లవ్ యు బాస్ పవన్ కళ్యాణ్.. అన్‌కండీషనల్ లవ్’’ అంటూ రాసుకొచ్చారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens