Negligence of the Anganwadi teacher.. A three-year-old girl narrowly escaped from the danger of her life..

Sangareddy..Vijayalakshmi, Mallappa's daughter in Khajipally went along with her three-year-old sister and sat in the Anganwadi center. Anganwadi teacher Krishnaveni went to her house at 2.30 pm and left without seeing who was inside the Jyoti.

 The mother, who had gone to work, did not look for her daughter. Based on the CCTV footage, they realized that the toddler was in the Anganwadi center and removed the locks. The toddler was brought out at around 9 pm. The baby was already unconscious. The officials who responded to the incident issued notices to the responsible teacher and parents.

Telugu version

సంగారెడ్డి.. ఖాజీపల్లిలో విజయలక్ష్మి, మల్లప్పల కూతురు మూడేళ్ళ చిన్నారి అక్కతో పాటు వెళ్ళి అంగన్‌వాడీ కేంద్రంలో కూర్చుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అంగన్‌వాడీ టీచర్‌ కృష్ణవేణి ఇంటికి వెళ్ళిపోగా, ఆయా జ్యోతి లోపల ఎవరున్నారనే విషయం చూడకుండా తాళం వేసి వెళ్ళిపోయింది. కూలిపనికి వెళ్ళొచ్చిన తల్లి తన కూతురి కోసం వెతగ్గా కనిపించలేదు. 

సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పసిబిడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్నట్టు గ్రహించి తాళాలు తీశారు. రాత్రి దాదాపు 9 గంటలకు పసిబిడ్డని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆ పాప అపస్మారక స్థితికి చేరింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధ్యులైన టీచర్‌కీ, ఆయాకీ నోటిసులు ఇచ్చారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens