He won the hearts of the people.. CM Jagan met Governor Biswabhushan.

Andhra Pradesh Governor Biswabhushan Harichandan and Suprava Harichandan couple were met by State Chief Minister Jagan Mohan Reddy and Bharti Reddy couple at Raj Bhavan on Monday. In the backdrop of Governor Harichandan Bhushan's transfer from Andhra Pradesh to Chhattisgarh Governor, a meeting was held between Chief Minister Jagan's couple and the Governor's couple.

 Chief Minister Jagan spoke to Biswabhushan Harichandan on this occasion. The CM said that the people of the state will always remember the services rendered by Biswabhushan as Governor.

 With a flawless personality, he was praised for overcoming the dire circumstances of Corona and contributing a lot to the progress of the state.

Telugu version

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతీరెడ్డి దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు. 

గవర్నర్ హరిచందన్ భూషణ్‌ ఆంధ్రప్రదేశ్ నుంచి చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపధ్యంలో.. ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు గవర్నర్‌ దంపతుల మధ్య భేటీ జరిగింది.

 ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. బిశ్వభూషణ్‌ గవర్నర్‌గా అందించిన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటూ సీఎం పేర్కొన్నారు. మచ్చలేని వ్యక్తిత్వంతో, కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి ఎంతో సహకారాన్ని అందించారంటూ కొనియాడారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens