Tollywood hero Manchu Vishnu-Viranika completed 15 years of marriage on Wednesday (March 1). On this occasion, the lovely couple celebrated their wedding day in a grand way. They wished each other and congratulated each other on the social media platform. Many movie celebrities, fans and netizens also wished the Vishnu-Viranika couple. On this occasion, their daughters Ariana and Viviana gave an unforgettable gift to Vishnu and Viranika. Vishnu gets emotional at the surprising gift given by their daughters.
Do you know what gift Ariana and Viviana gave? They sang a wonderful song on their parents' wedding day. Moreover, they showed the order of their parents' marriage etc. with the help of photographs. All this was filmed as a special video and given as a gift to their parents. Seeing this sweet surprise from the daughtersVishnu was very emotional. Tears were also worn.
Telugu version
టాలీవుడ్ హీరో మంచు విష్ణు- విరానికల వైవాహిక బంధానికి బుధవారం (మార్చి1)తో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్లీకపుల్. సోషల్ మీడియా వేదికగా ఒకరికిఒకరు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కూడా విష్ణు- విరానిక దంపతులకు విషెస్ తెలిపారు.
ఇదే సందర్భంగా విష్ణు- విరానికలకు మర్చిపోలేని బహుమతినిచ్చారు వారి కూతుళ్లు అరియానా, వివియానా. తమ కూతుళ్లు ఇచ్చిన సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌కు విష్ణు ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ అరియానా, వివియానా ఏం బహుమతినిచ్చారో తెలుసా? తమ పేరెంట్స్ పెళ్లి రోజు సందర్భంగా వీరు ఓ అద్భుతమైన పాటను ఆలపించారు. అంతేకాదు తమ తల్లిదండ్రుల వివాహబంధం మొదలైన క్రమాన్ని ఫొటోల సహాయంతో కళ్లకు కట్టినట్లు చూపించారు. వీటన్నింటినీ ఒక స్పెషల్ వీడియోగా చిత్రీకరించి తమ పేరెంట్స్‌కు బహుమతిగా నిచ్చారు. కుమార్తెలు ఇచ్చిన ఈ స్వీట్ సర్‌ప్రైజ్ చూసి విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి కూడా పెట్టుకున్నారంట.