celebratory actress Poorna Seemantam

Popular actress Poorna will soon get promoted as a mother. She married Dubai businessman Asif Ali on June 12 last year and will soon give birth to a baby boy.


Recently Purna Seemantam celebrations were held. Only family members, few friends and close relatives attended this ceremony. On this occasion, the actress looked very excited while taking pictures with family and friends.
Currently, photos and videos of Purna Seemantam celebration are going viral on social media. Many movie stars and fans wish the perfect couple.Poorna was last seen in Aadi Teesmar Khan's film. Currently she is playing a pivotal role in the movie Nani Dussehra. Along with this, she is acting in a film called Girl with Vinay.She is a talented actress who has been a judge in Dhi and Sridevi's drama company shows in the past and has also won the affection of the television audience.


Telugu Virsion

ప్రముఖ నటి పూర్ణ త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. గత ఏడాది జూన్ 12న దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.


తాజాగా పూర్ణ సీమంతం వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌తో ఫొటోలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించిందీ నటీమణి.ప్రస్తుతం పూర్ణ సీమంతం వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. పలువురు సినిమా తారలు, అభిమానులు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


చివరిగా ఆది తీస్‌మార్‌ ఖాన్ సినిమాలో కనిపించింది పూర్ణ. ప్రస్తుతం ఆమె నాని దసరా సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు వినయ్‌తో కలిసి అమ్మాయి అనే చిత్రంలో నటిస్తోంది.కాగా గతంలో ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ జడ్జిగా చేసి బుల్లితెర ప్రేక్షకుల అభిమానం కూడా సొంతం చేసుకుందీ ట్యాలెంటెడ్‌ నటి.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens