Are you eating almonds and discarding the skin?

Almonds are one of the healthiest dry fruits. It is affordable for everyone and loved by everyone, young and old. Many of us prefer to soak almonds instead of eating them directly. However.. many people throw away the almond skins while eating them. But health experts say it is not right to do that. Almond shells are useful in many ways. So it is better to eat almonds without peeling them. Almond peel can be used as fertilizer for plants.

 Antioxidant, antimicrobial, antiviral and prebiotic properties of almond skin increase plant metabolites and vitamin E. To make almond skin compost, first dry the almond skins thoroughly in the sun. Then grind it finely. Now the powder made from almond skin should be applied near the roots of the plants.

Telugu version

బాదం ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. అందరికీ అందుబాటు ధరలో ఉండటంతో పాటు చిన్నా పెద్దా అందరూ ఇష్టపడుతుంటారు. మనలో చాలా మంది బాదంపప్పును నేరుగా తినకుండా నానబెట్టి తినేందుకు ఇష్టపడతారు. అయితే.. చాలా మంది బాదం పప్పు తొక్కలను తినేటప్పుడు వాటిని పారేస్తుంటారు. కానీ.. అలా చేయడం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాదం పొట్టు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి బాదం పొట్టును తీయకుండా తినడమే మంచిది.

 బాదం తొక్కను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. బాదం తొక్కలోని యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, ప్రీబయోటిక్ లక్షణాలు మొక్కల మెటాబోలైట్స్, విటమిన్ ఇ ను పెంచుతాయి. బాదం తొక్కను కంపోస్ట్‌గా తయారు చేయడానికి, ముందుగా బాదం తొక్కలను ఎండలో బాగా ఆరబెట్టాలి. తర్వాత మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాదం తొక్కతో తయారు చేసిన పొడిని మొక్కల వేర్ల దగ్గర అప్లై చేయాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens