An opportunity for those who are preparing for ISS.. a chance to get training for free. How..

Former IAS doctor Jayaprakash Narayana unveiled the poster in this regard on Sunday. Taxila conducts a talent test called Merit Admission Test. On this occasion, Taxila IAS Academy Director B.S.N. Prasad said that they hope that every student should have equal opportunities to achieve their goals through quality education.

 Degree plus IAS 3 years free coaching for those who secure top ten ranks in the entrance exam, those who get above 80 percent marks in the exam will be called for interview. He said that those studying in class 10 are eligible for Inter plus IAS 5 years integrated course and those studying in class 12 are eligible for Degree Plus IAS 3 years integrated course.

Telugu version

ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మాజీ ఐఏఎస్‌ డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ ఆదివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. తక్షశిల మెరిట్‌ అడ్మిషన్‌ టెస్ట్ పేరుతో ట్యాలెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య వారి లక్ష్యాలను సాధించడానికి సమాన అవకాశాలు ఉండాలని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

 ప్రవేశ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి డిగ్రీ ప్లస్ ఐఎఎస్ 3 సంవత్సరాల ఉచిత కోచింగ్, పరీక్షలో 80 శాతం పై మార్కులు వచ్చిన వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నారు. 10వ తరగతి చదువుతున్న వారు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులని, 12వ తరగతి చదువుతున్న వారు డిగ్రీ ప్లస్ ఐఎఎస్ 3 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులని తెలిపారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens