Alert for bank customers in Telugu states.. Bank holidays for 12 consecutive days in the month of March.

The month of February is ending in seven days. RBI has announced that public banks will be closed for 12 days in the month of March along with festivals and weekend holidays. Customers coming for bank work next month, those who have jobs and other important work should know the information about the working days of the bank in order to plan their schedule in advance. According to bank rules.. all banks are open on the first and third Saturday of the month.

 It is a well-known fact that Sundays are holidays along with the second and fourth Saturdays. Apart from these, the bank may also be closed on working days due to regional holidays. In the month of March, there are four Sundays on 5, 12, 19 and 26. Even on holidays, ATMs, cash deposits, online banking and mobile banking services will continue as usual.

Telugu version

ఫిబ్రవరి నెల మరో ఏడు రోజుల్లో ముగుస్తోంది. పండుగలు, వారాంత సెలవులతో కలిపి మార్చి నెలలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వచ్చే నెలలో బ్యాంకు పనులపై వచ్చే వినియోగదారులు, ఉద్యోగాలు, ఇతర ముఖ్యమైన పనులు ఉన్నవాళ్లు ముందుగానే తమ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలంటే బ్యాంకు పని దినాల గురించిన సమాచారం తెలుసుకుని ఉండాలి. బ్యాంకు నియమాల ప్రకారం.. నెలలో మొదటి, మూడో శనివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయి.

 రెండో, నాలుగో శనివారంతోపాటు ఆదివారలు సెలవులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు ప్రాంతీయ సెలవుల కారణంగా పని దినాల్లో కూడా బ్యాంకు మూసివేసే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో 5,12,19, 26 తేదీల్లో మొత్తం నాలుగు ఆదివారాలు వస్తాయి. సెలవు దినాల్లో కూడా ఏటీఎంలు, నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యాథావిథిగా కొనసాగుతూనే ఉంటాయి. బ్యాంకు కస్టమర్లు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2023లో ప్రకటించిన బ్యాంక్ సెలవుల లిస్టు ఇదే..


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens