Stories

ఫార్మా రంగం లో ఉన్న సీనియర్లకు చాలావరకు Dr RS Prasad గారి పేరు తెలుసు. వీరి దగ్గిర పనిచేసిన, ట్రైనింగ్ తీసుకున్న వారు ఈ రోజు India లో ఫార్మా రంగంలో వివిధ మంచి హోదాలలో ఉన్నారు

సేవకి చిరునామా, ఫార్మా రంగంలో వివిధ కీలక పదవుల్లో ఉండి, ఆ పదవులకి వన్నె తెచ్చి, నీతికి - నిజాయితీకి మారుపేరు, ప్రముఖ ఫార్మా కంపెనీ Reddy Labs ( Cheminor Drugs) లో Executive Vice President గా ఎనలేని సేవలు అందించారు Dr రావుల సాయి శివ ప్రసాద్ గారు ( Dr RS Prasad, M. Pharm, Ph.D)Reddy Labs global గా వెళ్ళటానికి వీరే ముఖ్య కారకులు. 

వీరు నాకు గురు సమానులు, మెంటార్. వీరు 1948 సంవత్సరమున తెనాలి లో జన్మించారు.

ప్రముఖ సర్జికల్ గాస్ట్రోఎంటరోలాజిస్ట్ & లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, Pace Hospitals డైరెక్టర్ అయిన Dr ఫణి కృష్ణ గారి తండ్రిగారు మన Dr RS ప్రసాద్ గారు.

ఫార్మా రంగం లో ఉన్న సీనియర్లకు చాలావరకు Dr RS Prasad గారి  పేరు తెలుసు.  వీరి దగ్గిర పనిచేసిన, ట్రైనింగ్ తీసుకున్న వారు ఈ రోజు India లో ఫార్మా రంగంలో వివిధ మంచి హోదాలలో ఉన్నారు. 

ఈ క్రింద తెలుపబడిన వివిధ హోదాలలో 45 సంవత్సరాలు పనిచేసి వాటికి వన్నె తెచ్చారు. 

1. ASSOCIATE LECTURER AU(1971-74)
2. Indian Drugs and Pharmaceuticals Limited - DY SUPERINTENDENT.
(1974-1980)
3. DEXO PHARMA SOL VICE PRESIDENT (1981-84)
4. BIOLOGICAL E LTD General Manager (1984-1990)
5. NATCO PHARMA Vice -President (1990-91)
6. RANBAXY LABS CONTROLLER PROJECTS (1991-94)
7. Dr. Reddy labs(Generics)
EXECUTIVE VICE PRESIDENT (1994-2002)
9. ORCHID HEALTH CARE CEO (2002-2005)
10. SUVEN NISHTA Managing Director (2007-2012)
11.CONSULTANT (RSP ASSOCIATES- 2012-17)

ఫార్మా రంగం లో ఉన్న లేదా ఫార్మా రంగం లోకి rava రావాలనుకునే నేటి యువతకి Dr RS Prasad  గారు ఆదర్శం అనటంలో సందేహం లేదు.

Dr RS Prasad గారి 75 సంవత్సరాల జన్మదిన  వేడుకలు Hitech City దగ్గిర ఉన్న Avasa
Hotel లో 17 September న ఘనంగా జరిగాయి. 
వారితో పరిచయం ఉన్న మేము అందరం వెళ్లి  సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలియజేసి వచ్చాము.

Prasad గారు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాము.

యాళ్ల వర ప్రసాద్ & టీం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens