tics National

We will contest in Karnataka, Rajasthan... We will defeat BJP: MIM chief Asad.

When Asad talked about the politics in Telangana and the ways to defeat the BJP as a communal party, Akbar's words showed anger. Akbar gave a warning that they are silent because of Asad's silence, and if he thinks that silence is not acceptable, he will not tolerate it. However, it is known that Akbaruddin announced that he will contest in 50 seats in Telangana. Recently, his comments have become a topic of discussion in politics.

However, Asaduddin Owaisi has announced that he will contest in Karnataka and Rajasthan elections this year. He said that they will defeat the BJP in Telangana.. They are also contesting in the upcoming Rajasthan and Karnataka. Asaduddin said MIM will contest more seats than ever in Telangana. Asad called on all the workers to be ready for the elections.

Telugu version

తెలంగాణలో రాజకీయాల గురించి, మతతత్వ పార్టీగా బీజేపీని చెబుతూ.. దాన్ని ఓడించే మార్గాల గురించి అసద్ మాట్లాడితే.. అక్బర్ మాటల్లో మాత్రం ఆవేశం కనిపించింది. అసద్‌ అపుతూ ఉండడం వల్లనే మౌనంగా ఉన్నామని, ఆ మౌనాన్ని చేతగాని తనం అనుకుంటే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు అక్బర్. అయితే, అంతకుముందు తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అయితే, ఈ ఏడాది జరగనున్న కర్నాటక, రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీని తామే ఓడిస్తామని.. రాబోయే రాజస్థాన్, కర్నాటకల్లోనూ పోటీకి దిగుతున్నామని తెలిపారు. తెలంగాణలో గతంలోకంటే ఎక్కువ సీట్లలో MIM పోటీ చేస్తుందని అసదుద్దీన్ తెలిపారు. ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని అసద్ పిలుపునిచ్చారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens