tics Andhra Pradesh

Smuggling of ganja in the form of bags of rice.. 1700 kg of ganja valued at three crores seized.

Ganja business is booming in Alluri District Agency. The gang was found to be transporting ganja in a lorry from Odisha's Malkangiri district to Maharashtra . This ganja mafia was caught transporting ganja between sacks of rice.

 Three accused were taken into custody and the police seized cannabis worth around three crores from them. While checking the vehicles on the road at Pentapadu of Chintapalli mandal, 1700 kg of cannabis hidden under rice sacks was discovered in a Tata vehicle from Maharashtra.

Police found that the ganja was being transported in a lorry from Odisha's Malkangiri district to Maharashtra. Driverfake Yadav and Ravindra Yadav revealed that Sitaram was supplying ganja to his friend Maharashtra-based ganja traders from Orissa border near Darikonda.

Telugu version

అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒడిస్సాలోని మల్కాన్ గిరి జిల్లా నుంచి మహారాష్ట్రకు లారిలో గంజాయి తరలిస్తున్నట్టు ముఠా గుట్టురట్టైంది. బియ్యం బస్తాల మధ్య గంజాయి తరలిస్తూ పట్టుబడింది ఈ గంజాయి మాఫియా. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని.. వీరి నుంచి సుమారు మూడు కోట్ల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 చింతపల్లి మండలం పెంటపాడు వద్ద రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన టాటా వాహనంలో బియ్యం బస్తాల చాటున దాచిన 1700 కిలోల గంజాయి సంగతి బయటపడింది.

ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా నుంచి మహారాష్ట్రకు లారిలో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. గంజాయి దారికొండ సమీపంలోని ఒరిస్సా సరిహద్దు నుంచి సీతారాం అతని స్నేహితుడు మహారాష్ట్రకు చెందిన గంజాయి వ్యాపారస్తులకు సరఫరా చేస్తున్నట్లు డ్రైబర్‌ ఫేకు యాదవ్, రవీంద్ర యాదవ్‌ లు వెల్లడించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens