l Videos_Voice_Overs

దండము నీకు దండము నీకు | Harshitha | Sashank Tirupathi | Ganesha Song 2024 | Mana Voice

Producer : Ganesha

Creations Music : Sashank Tirupathi

Singer : Harshitha

Lyrics : Mallika Vallabha Pitla

Chorus : Vekshana Bobburu, Pradanya Jaligama, Sri Vaishnavi Goparaju

Percussions: Anil Robin

Mix and Master: Finny Kurian

Recorded at: Varahi Studios

Cameraman & Editor : Shiva

Lyrics:

పల్లవి :

దండము నీకు దండము నీకు సిద్ధి-బుద్ధి-గణపయా..! తొండము-జాపి తొండము-జాపి లడ్డూలందుకోవయా..!!

హే..., పార్వతమ్మ పుత్రునివంట వీరుడల్లె ఉరికినవంట భారతాన్ని రాసినవంట.. హారతులందుకోవయా..! మూడు కోట్ల దేవతలంట వేడుకలు ముందు నీకంట ఎలుకనెక్కి లోకాల-చుట్టి .. భక్తుల్ని ఆదుకోవయా..!!

జగడాలేవీ రాకుండా చూస్తూ ఉండవా.! జర.. ఏ లోటూ లేకుండా అందరి బరువు నువ్వే మొయ్యవా..!

నీ రాక డతో పావనమై పండెను మా వీధులు... నీ పూజలతో నిండెను మా గుండెలు దేవా..! నీ దంతముతో పాపులను దొంగలను తూల్చర... నీ చేతులతో దీనుల దీవించు దేవరా..!!

చరణం :

మాయా-మంత్రం ఏదైనా చేయవేమయ్యా.. మాకోసమై కైలాసం వీడి రావయ్యా...! మంచీ-చెడ్డా పాఠాలు బోధించి పోవయ్యా మాలో ఉన్న జాడ్యాలు జాడించు గణపయ్యా...!! ఈల కొట్టినా... గోల పెట్టినా... బాల భక్తులం జాలి చూపరా.. ఈతిబాధలు పాతిపెట్టరా... ఈశ్వర కుమారా... ...! ఆడబిడ్డల... జోలికొచ్చిన ఆకతాయిల...అంతుచూడరా... ఆలకించరా.. ఆదరించరా... ఆశ్రిత మందారా...!!

ఓ బుల్లి గణేశా... వెండికొండనివాసా లంబోదర.. విఘ్నేశ్వరా..! మా గల్లీ గణేశా... తోడుగుండు హమేషా గజాననా వినాయకా..!!

నీ రాక డతో పావనమై పండెను మా వీధులు... నీ పూజలతో నిండెను మా గుండెలు దేవా..! నీ దంతముతో పాపులను దొంగలను తూల్చర... నీ చేతులతో దీనుల దీవించు దేవరా..!!

-మల్లికావల్లభ పిట్ల (- Mallikavallabha Pitla)

Powered by : Twinning Birds Media


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens